ఈ నవల మొదట 'స్నేహం' అనే టైటిల్ తో 1979 జనవరి-ఫిబ్రవరి సంచిక నుంచి 1981 ఆగస్టు వరకు 16 సంచికలలో అప్పటి 'ఆంధ్రప్రదేశ్' మాసపత్రికలో ప్రచురితమయింది. తర్వాత 1983 మే నెలలో 'అనగనగా ఓ కథ' టైటిల్ తో ఎమెస్కో ద్వారా పుస్తక రూపంలో వెలువడింది.
నండూరి పార్థసారథి
(Jan 26, 1979)
Copyright © 2021 nanduri.com | All Rights Reserved | Site designed and maintained by CodeRhythm Works